Logo

దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండుచోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును

కీర్తనలు 1:1-3

40

రచయితలు

66

పుస్తకములు

1189

అధ్యాయములు

31084

వచనములు

OT image

పాత నిబంధన

పాత నిబంధన గ్రంధము పుస్తకముల యొక్క రిఫరెన్స్ కొరకు

OT image

క్రొత్త నిబంధన

క్రొత్త నిబంధన గ్రంధము పుస్తకముల యొక్క రిఫరెన్స్ కొరకు