లేఖనాలను అన్వేషించండి

ఎఫెసీయులకు 1: 1

క్రాస్-రిఫరెన్స్‌లు

" దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులును క్రీస్తుయేసునందు విశ్వా సులునైనవారికి శుభమని చెప్పి వ్రాయునది"

సంబంధిత రిఫరెన్స్‌లు

రోమీయులకు 16:20

సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక.

రోమీయులకు 16:24

మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక.

2కొరిందీయులకు 13:14

ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.

2తిమోతి 4:22

ప్రభువు నీ ఆత్మకు తోడై యుండును గాక. కృప మీకు తోడై యుండును గాక.

ఫిలేమోనుకు 1:25

మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై యుండును గాక. అమేన్‌.

ప్రకటన 22:21

ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై యుండును గాక. ఆమేన్‌.

రోమీయులకు 1:7

మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తువారుగా ఉండుటకు పిలువబడియున్నారు.