Logo

న్యాయాధిపతులు అధ్యాయము 7 వచనము 5

1రాజులు 17:13 అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లనెను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము; అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదటచేసి నాయొద్దకు తీసికొనిరమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసికొనుము.

కీర్తనలు 110:7 మార్గమున ఏటి నీళ్లు పానముచేసి ఆయన తల యెత్తును.