Logo

న్యాయాధిపతులు అధ్యాయము 15 వచనము 9

న్యాయాధిపతులు 15:17 అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ యెము కనుచేతినుండి పారవేసి ఆ చోటికి రామత్లెహీ అను పేరు పెట్టెను.

న్యాయాధిపతులు 15:19 దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దానినుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రదికెను. కాబట్టి దానిపేరు నేటివరకు ఏన్హక్కోరె అనబడెను; అది లేహీలో నున్నది.