లేఖనాలను అన్వేషించండి

అపోస్తలులకార్యములు 10: 19

క్రాస్-రిఫరెన్స్‌లు

" పేతురు ఆ దర్శనమునుగూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుష్యులు నిన్ను వెదకుచున్నారు."

సంబంధిత రిఫరెన్స్‌లు

అపోస్తలులకార్యములు 10:5

ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి, పేతురు అను మారు పేరుగల సీమోనును పిలిపించుము;

అపోస్తలులకార్యములు 10:6

అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని యింట దిగియున్నాడని అతనితో చెప్పెను.

అపోస్తలులకార్యములు 11:11

వెంటనే కైసరయనుండి నాయొద్దకు పంపబడిన ముగ్గురు మనుష్యులు మేమున్న యింటియొద్ద నిలిచియుండిరి.