లేఖనాలను అన్వేషించండి

అపోస్తలులకార్యములు 13: 38

క్రాస్-రిఫరెన్స్‌లు

" కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు,"

సంబంధిత రిఫరెన్స్‌లు

అపోస్తలులకార్యములు 13:30

అయితే దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెను.

అపోస్తలులకార్యములు 2:24

మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను.

యెహోషువ 1:1

యెహోవా సేవకుడైన మోషే మృతినొందిన తరువాత, యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడు నైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెనునా సేవకుడైన మోషే మృతినొందెను.

యోహాను 3:30

ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసియున్నది.

అపోస్తలులకార్యములు 9:18

అప్పుడే అతని కన్నులనుండి పొరలవంటివి రాలగా దృష్టి కలిగి, లేచి బాప్తిస్మము పొందెను; తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను.

అపోస్తలులకార్యములు 13:35

కాబట్టి వేరొక కీర్తనయందు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవని చెప్పుచున్నాడు.