లేఖనాలను అన్వేషించండి

అపోస్తలులకార్యములు 19: 8

క్రాస్-రిఫరెన్స్‌లు

" తరువాత అతడు సమాజమందిరములోనికి వెళ్లి ప్రసంగించుచు, దేవుని రాజ్యమునుగూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాటలాడుచు మూడు నెలలు గడిపెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

అపోస్తలులకార్యములు 13:12

అంతట ఆ అధిపతి జరిగినదానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను.