లేఖనాలను అన్వేషించండి

అపోస్తలులకార్యములు 3: 4

క్రాస్-రిఫరెన్స్‌లు

" పేతురును యోహానును వానిని తేరిచూచి మాతట్టు చూడుమనిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

మార్కు 10:46

వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహు జనసమూహముతోను యెరికోనుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడగు బర్తిమయియను గ్రుడ్డి భిక్షకుడు త్రోవప్రక్కను కూర్చుండెను.