లేఖనాలను
అన్వేషించండి
ఎస్తేరు 2: 13
క్రాస్-రిఫరెన్స్‌లు
" మరియు అంతఃపురములోనుండి రాజు ఇంటిలోనికి వెళ్లవలసిన సమయమందు ఆమె యేమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఎస్తేరు 2:11
ఎస్తేరు ఏలాగుండెనో అదియు, ఆమెకేమి సంభవించునో అదియు తెలిసికొనుటకై అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడుచుండెను.