లేఖనాలను అన్వేషించండి

ఎజ్రా 5: 9

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారములను నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని మేము అక్కడనున్న పెద్దలను అడిగితివిు."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఎజ్రా 5:3

అంతట నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బోజ్నయియును వారి పక్షముననున్న వారును యూదులయొద్దకు వచ్చిఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని అడుగగా

ఎజ్రా 5:4

ఈ కట్టడమును చేయించినవారి పేరులు మొదలైన సంగతులను మేము వారితో చెప్పితివిు.