లేఖనాలను అన్వేషించండి

యెహోషువ 1: 10

క్రాస్-రిఫరెన్స్‌లు

" కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఈలాగు ఆజ్ఞాపించెనుమీరు పాళెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి"

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహోషువ 3:2

మూడు దినములైన తరువాత నాయకులు పాళెములో తిరుగుచు జనులకు ఈలాగున ఆజ్ఞా పించిరి