లేఖనాలను
అన్వేషించండి
యెహోషువ 11: 7
క్రాస్-రిఫరెన్స్‌లు
" కాబట్టి యెహోషువయు అతనితో కూడనున్న యోధులందరును హఠాత్తుగా మేరోము నీళ్లయొద్దకు వారిమీదికి వచ్చి వారిమీద పడగా"
సంబంధిత రిఫరెన్స్‌లు
యెహోషువ 10:9
యెహోషువ గిల్గాలునుండి ఆ రాత్రి అంతయు నడచి వారిమీద హఠా త్తుగాపడెను.
1దెస్సలోనీకయులకు 5:2
రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.
1దెస్సలోనీకయులకు 5:3
లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, గర్భిణి స్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు