లేఖనాలను
అన్వేషించండి
యెహోషువ 6: 11
క్రాస్-రిఫరెన్స్‌లు
" అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని యొకమారు దానిచుట్టు తిరిగిన తరువాత వారు పాళెములో చొచ్చి రాత్రి పాళెములో గడిపిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
యెహోషువ 6:14
అట్లు రెండవదినమున వారొకమారు పట్టణము చుట్టు తిరిగి పాళెమునకు మరల వచ్చిరి. ఆరుదినములు వారు ఆలాగు చేయుచువచ్చిరి.