లేఖనాలను
అన్వేషించండి
న్యాయాధిపతులు 21: 9
క్రాస్-రిఫరెన్స్‌లు
" సమాజమునకుచేరిన యాబేష్గి లాదునుండి సేనలోనికి ఎవడును రాలేదని తేలెను. జన సంఖ్య చేసినప్పుడు యాబేష్గిలాదు నివాసులలో ఒకడును అక్కడ ఉండలేదు."
సంబంధిత రిఫరెన్స్‌లు
న్యాయాధిపతులు 5:23
యెహోవా దూత యిట్లనెను మేరోజును శపించుడి దాని నివాసులమీద మహా శాపము నిలుపుడి యెహోవా సహాయమునకు వారు రాలేదు బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు.