లేఖనాలను అన్వేషించండి

న్యాయాధిపతులు 5: 29

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆమెయొద్దనున్న వివేకముగల రాజకుమార్తెలు ఈలాగుననే ఉత్తరమిచ్చిరి. ఆమె తనకు తాను మరల ఇట్లనుకొనుచుండెను"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఎస్తేరు 1:18

మరియు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు నాయకపత్నులు రాణి చేసినదాని సమాచారము విని, రాణి పలికినట్లు ఈ దినమందు రాజుయొక్క అధిపతులందరితో పలుకుదురు. దీనివలన బహు తిరస్కారమును కోపమును పుట్టును.