లేఖనాలను
అన్వేషించండి
న్యాయాధిపతులు 6: 38
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆలాగున జరిగెను; అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండువరకు ఆ బొచ్చునుండి మంచును పిండెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
యెషయా 35:7
ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టును నక్కలు పండుకొనినవాటి ఉనికిపట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును.