లేఖనాలను అన్వేషించండి

లేవీయకాండము 15: 4

క్రాస్-రిఫరెన్స్‌లు

" వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము."

సంబంధిత రిఫరెన్స్‌లు

1కొరిందీయులకు 15:33

మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.

ఎఫెసీయులకు 5:11

నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై యుండక వాటిని ఖండించుడి.

తీతుకు 1:15

పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు; వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి యున్నవి.

లేవీయకాండము 15:20

ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేనిమీద పండుకొనునో అది అపవిత్రమగును; ఆమె దేనిమీద కూర్చుండునో అది అపవిత్రమగును.