లేఖనాలను
అన్వేషించండి
లేవీయకాండము 18: 11
క్రాస్-రిఫరెన్స్‌లు
" నీ తండ్రివలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి; ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు."
సంబంధిత రిఫరెన్స్‌లు
2సమూయేలు 13:12
ఆమె నా అన్నా, నన్ను అవమానపరచకుము; ఈలాగు చేయుట ఇశ్రాయేలీయులకు తగదు, ఇట్టి జారకార్యము నీవు చేయవద్దు, నా యవమానము నేనెక్కడ దాచుకొందును?