లేఖనాలను
అన్వేషించండి
లేవీయకాండము 23: 44
క్రాస్-రిఫరెన్స్‌లు
" అట్లు మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామక కాలములను తెలియచెప్పెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
లేవీయకాండము 23:1
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
లేవీయకాండము 23:2
నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే; ఈ కాలములయందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను; నా నియామక కాలములు ఇవి.
లేవీయకాండము 21:24
నా పరిశుద్ధస్థలములను అపవిత్రపరచకూడదు; వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోనుతోను, అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను చెప్పెను.
మత్తయి 18:20
ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను.