లేఖనాలను
అన్వేషించండి
లేవీయకాండము 24: 21
క్రాస్-రిఫరెన్స్‌లు
" జంతువును చావగొట్టినవాడు దాని నష్టము నిచ్చుకొనవలెను. నరహత్య చేసినవానికి మరణశిక్ష విధింపవలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
లేవీయకాండము 24:18
జంతు ప్రాణహత్య చేసినవాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకొనవలెను.
నిర్గమకాండము 21:33
ఒకడు గోతిమీది కప్పు తీయుటవలన, లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాని కప్పకపోవుటవలన, దానిలో ఎద్దయినను గాడిదయైనను పడినయెడల
లేవీయకాండము 24:17
ఎవడైనను ఒకనిని ప్రాణహత్య చేసినయెడల వానికి మరణశిక్ష విధింపవలెను.
నిర్గమకాండము 20:13
నరహత్య చేయకూడదు.
ద్వితియోపదేశాకాండము 19:13
వాని కటాక్షింపకూడదు; నీకు మేలు కలుగునట్లు ఇశ్రాయేలీయుల మధ్యనుండి నిర్దోషి ప్రాణవిషయమైన దోషమును పరిహరింపవలెను.