లేఖనాలను అన్వేషించండి

మత్తయి 16: 6

క్రాస్-రిఫరెన్స్‌లు

" అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండినిగూర్చి జాగ్రత్తపడుడని వారితో చెప్పెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

మత్తయి 15:39

తరువాత ఆయన జనసమూహములను పంపివేసి, దోనెయెక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను.

మార్కు 8:13

వారిని విడిచి మరల దోనె యెక్కి అద్దరికి పోయెను.

మార్కు 8:14

వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి; దోనెలో వారియొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమియు లేకపోయెను.

లూకా 24:3

ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు.