లేఖనాలను అన్వేషించండి

మత్తయి 2: 22

క్రాస్-రిఫరెన్స్‌లు

" అయితే అర్కెలాయు తన తండ్రియైన హేరోదునకు ప్రతిగా యూదయ దేశము"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 6:22

నోవహు అట్లు చేసెను; దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.

హెబ్రీయులకు 11:8

అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలువెళ్లెను

మత్తయి 2:14

అప్పుడతడు లేచి, రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని,