లేఖనాలను అన్వేషించండి

మత్తయి 21: 8

క్రాస్-రిఫరెన్స్‌లు

" జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారిపొడుగున పరచిరి; కొందరు చెట్లకొమ్మలు నరికి దారిపొడుగున పరచిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

మార్కు 11:4

వారు వెళ్లగా వీధిలో ఇంటిబయట తలవాకిట కట్టబడియున్న గాడిదపిల్ల యొకటి వారికి కనబడెను; దానిని విప్పుచుండగా,

మార్కు 11:5

అక్కడ నిలిచియున్నవారిలో కొందరు మీరేమి చేయుచున్నారు? గాడిదపిల్లను ఎందుకు విప్పుచున్నారని వారినడిగిరి.

మార్కు 11:6

అందుకు శిష్యులు, యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి.

మార్కు 11:7

వారు ఆ గాడిదపిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి, తమ బట్టలు దానిపై వేయగా ఆయన దానిమీద కూర్చుండెను.

మార్కు 11:8

అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచిరి.

లూకా 19:32

పంపబడిన వారు వెళ్లి, ఆయన తమతో చెప్పినట్టే కనుగొని

లూకా 19:33

ఆ గాడిదపిల్లను విప్పుచుండగా దాని యజమానులు మీరు, గాడిదపిల్లను ఎందుకు విప్పుచున్నారని వారినడిగిరి.

లూకా 19:34

అందుకు వారు ఇది ప్రభువునకు కావలసియున్నదనిరి.

లూకా 19:35

తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి, ఆ గాడిదపిల్లమీద తమ బట్టలువేసి, యేసును దానిమీద ఎక్కించి,

2రాజులు 9:13

అంతట వారు అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్లమీద అతనిక్రింద పరచి బాకా ఊదించి యెహూ రాజైయున్నాడని చాటించిరి.

యెహెజ్కేలు 12:7

ఆయన నా కాజ్ఞాపించినట్లు నేను చేసితిని, ఎట్లనగా నేను దేశాంతరము పోవువాడనైనట్టుగా పగటియందు నా సామగ్రిని బయటికి తెచ్చి అస్తమయమున నాచేతితో గోడకు కన్నము వేసి వారు చూచుచుండగా సామగ్రిని తీసికొని మూట భుజముమీద పెట్టుకొంటిని

మార్కు 11:7

వారు ఆ గాడిదపిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి, తమ బట్టలు దానిపై వేయగా ఆయన దానిమీద కూర్చుండెను.

లూకా 19:35

తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి, ఆ గాడిదపిల్లమీద తమ బట్టలువేసి, యేసును దానిమీద ఎక్కించి,