లేఖనాలను అన్వేషించండి

మత్తయి 7: 5

క్రాస్-రిఫరెన్స్‌లు

" వేషధారీ, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును."

సంబంధిత రిఫరెన్స్‌లు

సామెతలు 26:7

కుంటివాని కాళ్లు పట్టులేక యున్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును

మత్తయి 23:24

అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండునట్లు వడియగట్టి ఒంటెను మింగువారు మీరే.