లేఖనాలను
అన్వేషించండి
సామెతలు 26: 11
క్రాస్-రిఫరెన్స్‌లు
" తన మూఢతను మరల కనుపరచు మూర్ఖుడు కక్కినదానికి తిరుగు కుక్కతో సమానుడు."
సంబంధిత రిఫరెన్స్‌లు
సామెతలు 11:31
నీతిమంతులు భూమిమీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులును పాపులును మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు గదా?
రోమీయులకు 2:6
ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును.