లేఖనాలను అన్వేషించండి

సామెతలు 27: 26

క్రాస్-రిఫరెన్స్‌లు

" నీ వస్త్రములకొరకు గొఱ్ఱపిల్లలున్నవి ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును"

సంబంధిత రిఫరెన్స్‌లు

సామెతలు 10:5

వేసవికాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు.

కీర్తనలు 104:14

పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు