లేఖనాలను అన్వేషించండి

సామెతలు 30: 27

క్రాస్-రిఫరెన్స్‌లు

" మిడుతలకు రాజు లేడు అయినను అవన్నియు పంక్తులు తీరి సాగిపోవును. "

సంబంధిత రిఫరెన్స్‌లు

లేవీయకాండము 11:5

పొట్టి కుందేలు నెమరువేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము.

కీర్తనలు 104:18

గొప్ప కొండలు కొండమేకలకు ఉనికిపట్లు కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు