లేఖనాలను
అన్వేషించండి
సామెతలు 31: 20
క్రాస్-రిఫరెన్స్‌లు
" దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును"
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 35:25
మరియు వివేక హృదయముగల స్త్రీలందరు తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును సన్ననార నూలును తెచ్చిరి.
నిర్గమకాండము 35:26
ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరు మేక వెండ్రుకలను వడికిరి.
సామెతలు 31:24
ఆమె నారబట్టలు నేయించి అమ్మును నడికట్లను వర్తకులకు అమ్మును.