లేఖనాలను
అన్వేషించండి
కీర్తనలు 114: 2
క్రాస్-రిఫరెన్స్‌లు
" యూదా ఆయనకు పరిశుద్ధస్థలమాయెను ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 12:41
ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నియు ఐగుప్తు దేశములోనుండి బయలుదేరిపోయెను.