లేఖనాలను
అన్వేషించండి
కీర్తనలు 19: 3
క్రాస్-రిఫరెన్స్‌లు
" వాటికి భాషలేదు మాటలులేవు వాటి స్వరము వినబడదు."
సంబంధిత రిఫరెన్స్‌లు
ద్వితియోపదేశాకాండము 4:19
సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశసైన్యమును చూచి మరలుకొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకొరకు పంచిపెట్టినవాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్తపడుడి.