లేఖనాలను అన్వేషించండి

కీర్తనలు 24: 9

క్రాస్-రిఫరెన్స్‌లు

" గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి, పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి. "

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 118:20

ఇది యెహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు.