లేఖనాలను అన్వేషించండి

కీర్తనలు 41: 1

క్రాస్-రిఫరెన్స్‌లు

" బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును."

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 112:9

వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనతనొంది హెచ్చింపబడును.