లేఖనాలను అన్వేషించండి

కీర్తనలు 8: 7

క్రాస్-రిఫరెన్స్‌లు

" గొఱ్ఱలన్నిటిని, ఎడ్లనన్నిటిని అడవి మృగములను ఆకాశపక్షులను సముద్ర మత్స్యములను"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 2:20

అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటియైన సహాయము అతనికి లేకపోయెను.