లేఖనాలను అన్వేషించండి

కీర్తనలు 84: 9

క్రాస్-రిఫరెన్స్‌లు

" దేవా, మా కేడెమా, దృష్టించుము నీవు అభిషేకించినవాని ముఖమును లక్షింపుము."

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 55:1

దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముఖుడవై యుండకుము.

కీర్తనలు 146:5

ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టుకొనునో వాడు ధన్యుడు