Logo

న్యాయాధిపతులు అధ్యాయము 5 వచనము 29

ఎస్తేరు 1:18 మరియు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు నాయకపత్నులు రాణి చేసినదాని సమాచారము విని, రాణి పలికినట్లు ఈ దినమందు రాజుయొక్క అధిపతులందరితో పలుకుదురు. దీనివలన బహు తిరస్కారమును కోపమును పుట్టును.