Logo

ఎజ్రా అధ్యాయము 5 వచనము 9

ఎజ్రా 5:3 అంతట నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బోజ్నయియును వారి పక్షముననున్న వారును యూదులయొద్దకు వచ్చిఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని అడుగగా

ఎజ్రా 5:4 ఈ కట్టడమును చేయించినవారి పేరులు మొదలైన సంగతులను మేము వారితో చెప్పితివిు.