లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 17: 15
క్రాస్-రిఫరెన్స్‌లు
" నాతాను తనకు ప్రత్యక్షమైనదానిబట్టి యీ మాటలన్నిటిని దావీదునకు తెలియజేయగా"
సంబంధిత రిఫరెన్స్‌లు
2సమూయేలు 7:17
తనకు కలిగిన దర్శనమంతటినిబట్టి యీ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియజెప్పెను.
యిర్మియా 23:28
కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను; నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమునుబట్టి నా మాట చెప్పవలెను; ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు.
అపోస్తలులకార్యములు 20:27
దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు.