లేఖనాలను
అన్వేషించండి
1కొరిందీయులకు 15: 17
క్రాస్-రిఫరెన్స్‌లు
" క్రీస్తు లేపబడనియెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే యున్నారు."
సంబంధిత రిఫరెన్స్‌లు
రోమీయులకు 8:11
మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును.
1కొరిందీయులకు 15:4
లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను.
1కొరిందీయులకు 15:29
ఇట్లు కానియెడల మృతులకొరకై బాప్తిస్మము పొందువారేమిచేతురు? మృతులేమాత్రమును లేపబడనియెడల మృతులకొరకు వారు బాప్తిస్మము పొందనేల?