లేఖనాలను
అన్వేషించండి
1రాజులు 13: 29
క్రాస్-రిఫరెన్స్‌లు
" దైవజనుని శవము ఎత్తి గాడిదమీద వేసికొని తిరిగివచ్చెను. ఈ ప్రకారము ఆ ముసలి ప్రవక్త అంగలార్చుటకును సమాధిలో శవమును పెట్టుటకును పట్టణమునకు వచ్చెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
మార్కు 6:29
యోహాను శిష్యులు ఈ సంగతి విని, వచ్చి శవమును ఎత్తికొనిపోయి సమాధిలో ఉంచిరి.