లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 14: 30

క్రాస్-రిఫరెన్స్‌లు

" జనులు తాము చిక్కించుకొనిన తమ శత్రువుల దోపుళ్ల వలన బాగుగా భోజనము చేసినయెడల వారు ఫిలిష్తీయులను మరి అధికముగా హతము చేసియుందురనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ప్రసంగి 9:18

యుద్ధాయుధములకంటె జ్ఞానము శ్రేష్ఠము; ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును.