లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 21: 15

క్రాస్-రిఫరెన్స్‌లు

" పిచ్చిచేష్టలు చేయువారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చిచేష్టలు చేయుటకు వీని తీసికొని వచ్చితిరేమి? వీడు నా నగరిలోనికి రాతగునా? అని తన సేవకులతో అనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 119:161

(షీన్‌) అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు అయినను నీ వాక్యభయము నా హృదయమందు నిలుచుచున్నది.