లేఖనాలను
అన్వేషించండి
1సమూయేలు 27: 4
క్రాస్-రిఫరెన్స్‌లు
" దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసినమీదట అతడు దావీదును వెదకుట మానివేసెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
1సమూయేలు 26:21
అందుకు సౌలు నేను పాపము చేసితిని, ఈ దినమున నాప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండినదాని బట్టి నేను నీకిక కీడుచేయను. దావీదా నాయనా, నాయొద్దకు తిరిగిరమ్ము; వెఱ్ఱివాడనై నేను బహు తప్పుచేసితిననగా
1సమూయేలు 17:4
గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులోనుండి బయలుదేరుచుండెను. అతడు ఆరుమూళ్ల జేనెడు ఎత్తు మనిషి.
1దినవృత్తాంతములు 18:1
వారిని లోపరచి, గాతు పట్టణమును దాని గ్రామములును ఫిలిష్తీయుల వశమున నుండకుండ వాటిని పట్టుకొనెను.