లేఖనాలను
అన్వేషించండి
1సమూయేలు 7: 11
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఇశ్రాయేలీయులు మిస్పాలోనుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
ద్వితియోపదేశాకాండము 28:7
నీమీదపడు నీ శత్రువులను యెహోవా నీ యెదుట హతమగునట్లు చేయును; వారొక త్రోవను నీమీదికి బయలుదేరివచ్చి యేడు త్రోవల నీ యెదుటనుండి పారిపోవుదురు.