లేఖనాలను అన్వేషించండి

2రాజులు 19: 5

క్రాస్-రిఫరెన్స్‌లు

" రాజైన హిజ్కియా సేవకులు యెషయాయొద్దకు రాగా"

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 6:4

ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా.

యెషయా 37:6

యెషయా వారితో ఇట్లనెను మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి; యెహోవా సెలవిచ్చునదేమనగా అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు.