లేఖనాలను
అన్వేషించండి
అపోస్తలులకార్యములు 11: 7
క్రాస్-రిఫరెన్స్‌లు
" అప్పుడు పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని యొక శబ్దము నాతో చెప్పుట వింటిని."
సంబంధిత రిఫరెన్స్‌లు
అపోస్తలులకార్యములు 3:4
పేతురును యోహానును వానిని తేరిచూచి మాతట్టు చూడుమనిరి.
లూకా 4:20
ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను.