లేఖనాలను అన్వేషించండి

అపోస్తలులకార్యములు 11: 8

క్రాస్-రిఫరెన్స్‌లు

" అందుకు నేను వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియు నా నోట ఎన్నడును పడలేదని చెప్పగా"

సంబంధిత రిఫరెన్స్‌లు

1తిమోతి 4:4

దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనినయెడల ఏదియు నిషేధింపతగినది కాదు;