లేఖనాలను అన్వేషించండి

అపోస్తలులకార్యములు 27: 29

క్రాస్-రిఫరెన్స్‌లు

" అప్పుడు రాతి తిప్పలుగల చోట్ల పడుదుమేమో అని భయపడి, వారు ఓడ అమరములోనుండి నాలుగు లంగరులువేసి యెప్పుడు తెల్లవారునా అని కాచుకొని యుండిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహెజ్కేలు 3:6

నీవు గ్రహింపలేని ఏసమాటలు పలుకు అన్యజనులయొద్దకు నిన్ను పంపుటలేదు, అట్టివారియొద్దకు నేను నిన్ను పంపినయెడల వారు నీ మాటలు విందురు.