లేఖనాలను అన్వేషించండి

అపోస్తలులకార్యములు 28: 14

క్రాస్-రిఫరెన్స్‌లు

" అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమయొద్ద ఏడు దినములుండవలెనని మమ్మును వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితివిు."

సంబంధిత రిఫరెన్స్‌లు

అపోస్తలులకార్యములు 27:13

మరియు దక్షిణపు గాలి మెల్లగా విసరుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి, క్రేతు దరిని ఓడ నడిపించిరి.

యోబు 9:9

ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అనువాటిని దక్షిణ నక్షత్రరాసులను చేసినవాడు.