లేఖనాలను
అన్వేషించండి
ఎస్తేరు 1: 15
క్రాస్-రిఫరెన్స్‌లు
" అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచుచు, రాజ్యమందు ప్రథమ పీఠములమీద కూర్చుండు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు ఏడుగురు ప్రధానులు ఎవరనగా కర్షెనా షెతారు అద్మాతా తర్షీషు మెరెను మర్సెనా మెమూకాను అనువారు."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఎస్తేరు 6:6
రాజు ఘనపరచ నపేక్షించువానికి ఏమి చేయవలెనని రాజు అతని నడుగగా హామాను నన్ను గాక మరి ఎవరిని రాజు ఘనపరచ నపేక్షించునని తనలో తాననుకొని రాజుతో ఇట్లనెను