లేఖనాలను
అన్వేషించండి
నిర్గమకాండము 15: 12
క్రాస్-రిఫరెన్స్‌లు
" నీ దక్షిణహస్తమును చాపితివి భూమి వారిని మింగివేసెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 15:6
యెహోవా, నీ దక్షిణహస్తము బలమొంది అతిశయించును యెహోవా, నీ దక్షిణహస్తము శత్రువుని చితకగొట్టును.
కీర్తనలు 136:15
ఫరోను అతని సైన్యమును ఎఱ్ఱసముద్రములో ఆయన ముంచివేసెను ఆయన కృప నిరంతరముండును.
జెఫన్యా 1:4
నా హస్తమును యూదావారి మీదను యెరూషలేము నివాసులందరి మీదను చాపి, బయలుదేవత యొక్క భక్తులలో శేషించినవారిని, దానికి ప్రతిష్ఠితులగువారిని, దాని అర్చకులను నిర్మూలము చేసెదను.
లూకా 1:51
ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను.